--
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
aakaaSamu puTTinillu :::gaganaM nuMDigaali taragala sOpaanaala mIdugaa ;oka vennela kiraNaM digi vachchiMdi;maMda gaaminii!marala ;nI charaNa nakhamulanu taakiMdi;paraavartanamu chEyiMchinakOTi kiraNa rEkhalanutana puTTiniMTikikaanukalugaa ichchiMdi.@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@ఆకాశము పుట్టినిల్లు :::గగనం నుండిగాలి తరగల సోపానాల మీదుగా ;ఒక వెన్నెల కిరణం దిగి వచ్చింది;మంద గామినీ!ఆ ఇందు కిరణమునీ చరణ నఖములను తాకింది;మరల ; పరావర్తనము చేయించినకోటి కిరణ రేఖలనుతన పుట్టినింటికికానుకలుగా ఇచ్చింది.



